{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-kovalakshmi-kesulu-pettadame-kaamgres-prabhutva-lakshyam-aas","title_te":"MLA Kovalakshmi | కేసులు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి","section":"తాజా","status_line":"MLA Kovalakshmi | కేసులు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T09:50:25.420Z"},"facts":[],"events":[{"id":"event-58476","date":"2026-08-07T09:18:55.000Z","title_te":"MLA Kovalakshmi | కేసులు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి","body_te":"MLA Kovalakshmi | ప్రభుత్వ అక్రమాలపై నిలదీసిన ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే అధికార కాంగ్రెస్‌ లక్ష్యమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-governments-goal-is-to-file-cases-asifabad-mla-kovalakshmi-2476287"}]}]}