{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-pocharam-srinivas-reddy-komtamamdi-daurbhaagyulu-chesina-pan","title_te":"MLA Pocharam srinivas reddy | కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా : ఎమ్మెల్యే పోచారం","section":"తాజా","status_line":"MLA Pocharam srinivas reddy | కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా : ఎమ్మెల్యే పోచారం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65332","date":"2026-08-11T12:15:46.000Z","title_te":"MLA Pocharam srinivas reddy | కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారా : ఎమ్మెల్యే పోచారం","body_te":"MLA Pocharam | కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేదని, కానీ పరిస్థితుల ప్రభావంతో తప్పలేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 6 మాసాలలో బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబితేనే జాతీయ కండువా కప్పుకున్నానన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/kamareddy/mla-pocharam-srinivas-reddy-sensational-comments-on-party-changing-2480351"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxNT3JvTHRFaEdyLTQ0TUtEbDBiR294d0VDeFBqX3pzQkF0T0VwOUI2OUlaRGFySDI5OGROejJ1RXdDM08tQV81TnZ0NXhlSXd1YkZqZjhpZnhaaFdrdEVXZnAtS280bUZEYlA2MUcxVkItZmt1TzZ3Tkh1d2owV0pvSkxUa2l4bUF2bkhVel9OZjdxR0E2UWVyTjdVQWJEMU1CU2tRamh4N0pxUnFralpreGRfVHBYWEFn?oc=5"}]}]}