{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-prakash-goud-vaadevado-naaku-sambamdham-ledu-koduku-aaropana","title_te":"MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కొడుకు ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌","section":"తాజా","status_line":"MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కొడుకు ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T12:24:30.982Z"},"facts":[],"events":[{"id":"event-56993","date":"2026-08-06T12:07:44.000Z","title_te":"MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కొడుకు ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌","body_te":"MLA Prakash Goud | ప్రేమ వివాహం విషయంలో తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్‌ గౌడ్‌ సంచలన ఆరోపణలు చేశాడని తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన తన కొడుకు సంతోష్ గౌడ్‌పైఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/i-dont-know-him-says-congress-mla-prakash-goud-about-his-son-2475340"}]}]}