{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-revuri-prakash-reddy-baadhitulaku-nyaayam-cheyaali-kalektar","title_te":"MLA revuri prakash reddy | బాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి","section":"తాజా","status_line":"MLA revuri prakash reddy | బాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67226","date":"2026-08-12T14:35:53.000Z","title_te":"MLA revuri prakash reddy | బాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్‌కు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి","body_te":"MLA revuri prakash reddy | పరకాల పట్టణంలో నకిలీ/కల్పిత పత్రాలతో భూముల ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కలెక్టర్‌ను కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/mla-revuri-prakash-reddy-request-collector-to-give-justice-land-grabing-victims-2481567"}]}]}