{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mla-virupakshi-arrest-karnoolu-jillaa-chippagirilo-tenshan-tensh","title_te":"MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా చిప్పగిరిలో టెన్షన్ టెన్షన్.. రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు","section":"తాజా","status_line":"MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా చిప్పగిరిలో టెన్షన్ టెన్షన్.. రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T11:26:08.669Z"},"facts":[],"events":[{"id":"event-50199","date":"2026-08-02T10:56:09.000Z","title_te":"MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా చిప్పగిరిలో టెన్షన్ టెన్షన్.. రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు","body_te":"MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా చిప్పగిరి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/andhra-pradesh/ysrcp-mla-busine-virupakshi-arrested-in-chippagiri-kurnool-district-hn-1117499.html"}]}]}