{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mobile-sim-mee-peru-meeda-verevaallu-sim-vaadutunnaaraa-mee-aadh","title_te":"Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?","section":"తాజా","status_line":"Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T12:00:56.080Z"},"facts":[],"events":[{"id":"event-31905","date":"2026-07-22T11:45:03.000Z","title_te":"Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?","body_te":"Mobile SIM: చాలా మంది మొబైల్‌లో ఒక సిమ్‌ లేదా రెండు సిమ్‌లను వాడుతుంటారు. అయితే కొందరు మీకు తెలియకుండానే మీ పేరుమీదనే సిమ్‌ కార్డులను తీసుకుంటారు. దీంతో మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు తెలియకుండా ఇతరులెవరైనా సిమ్‌ కార్డులు వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోండిలా..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-chek-mobile-sim-fraud-sachar-sathi-app-work-as-mobile-sim-fraud-protection-check-your-sim-1871256.html"}]}]}