{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modal-skoollo-myoojik-teechar-ku-aahvaanam","title_te":"మోడల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ కు ఆహ్వానం","section":"తాజా","status_line":"మోడల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ కు ఆహ్వానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:06:57.341Z"},"facts":[],"events":[{"id":"event-38802","date":"2026-07-26T13:49:15.000Z","title_te":"మోడల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ కు ఆహ్వానం","body_te":"నవతెలంగాణ – మల్హర్ రావుమండలం ఎడ్లపల్లి గ్రామపరిదిలోగల జంగిడిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో పీఎం శ్రీ ఇంటర్వెన్షన్ లో భాగంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మ్యూజిక్ నేర్పించడానికి టీచర్ కావలెనని పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మ్యూజిక్ లో అనుభవం అర్హత కలిగిన మ్యూజిక్ టీచర్ వచ్చి పాఠశాలలో ఇంటర్వ్యూ హాజరు కావాల్సిందిగా తెలియజేశారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని […] The post మోడల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ కు ఆహ్వానం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/invitation-for-a-music-teacher-at-the-model-school/"}]}]}