{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modati-dasalo-73-39-234-otla-tolagimpu","title_te":"మొదటి దశలో 73,39,234 ఓట్ల తొలగింపు","section":"తాజా","status_line":"మొదటి దశలో 73,39,234 ఓట్ల తొలగింపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65875","date":"2026-08-11T20:55:13.000Z","title_te":"మొదటి దశలో 73,39,234 ఓట్ల తొలగింపు","body_te":"మరణించిన వారు 9,22,230శాశ్వతంగా వలస వెళ్లిన వారు 45,18,961ఆచూకీ లభించని ఓటర్లు 11,25,546 : ఎన్నికల సంఘంఫాం 6 ద్వారా 10 లక్షలకు పైగా కొత్త ఓటర్ల దరఖాస్తుఅక్టోబర్‌ 19‌న తేలనున్న మొత్తం ఓటర్ల సంఖ్య ​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ‌ప్రక్రియ మొదటి దశలో రాష్ర్టంలో 73,39,234 ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుకు గాను 2,64,87,214 మంది ఎన్యూమరేషన్‌ ‌ఫారాలను పూర్తి చేసి ఆగస్టు 10 వరకు ఎన్నికల […] The post మొదటి దశలో 73,39,234 ఓట్ల తొలగింపు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/removal-of-7339234-votes-in-the-first-phase/"}]}]}