{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modatisaari-errakotalo-janaganamana-kamte-mumdu-vamdemaataram-aa","title_te":"మొదటిసారి, ఎర్రకోటలో 'జనగణమన' కంటే ముందు 'వందేమాతరం' ఆలాపన.. ఎందుకిలా?","section":"తాజా","status_line":"మొదటిసారి, ఎర్రకోటలో 'జనగణమన' కంటే ముందు 'వందేమాతరం' ఆలాపన.. ఎందుకిలా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T06:48:23.974Z"},"facts":[],"events":[{"id":"event-71555","date":"2026-08-15T06:31:37.000Z","title_te":"మొదటిసారి, ఎర్రకోటలో 'జనగణమన' కంటే ముందు 'వందేమాతరం' ఆలాపన.. ఎందుకిలా?","body_te":"ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో, 80 ఏళ్ల సంప్రదాయంలో తొలిసారి ఓ మార్పు చోటుచేసుకుంది. ఈసారి వేడుకల్లో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 'జనగణమన'కు ముందు జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించారు. ఎందుకిలా? దీనిపై వస్తున్న అభ్యంతరాలేంటి?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c20ey7wxn3no?at_medium=RSS&at_campaign=rss"}]}]}