{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moddu-mokhamla-katte","title_te":"మొద్దు మొఖంల కట్టె","section":"తాజా","status_line":"మొద్దు మొఖంల కట్టె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T19:43:30.382Z"},"facts":[],"events":[{"id":"event-37567","date":"2026-07-25T19:19:52.000Z","title_te":"మొద్దు మొఖంల కట్టె","body_te":"అయ్య మీదికి అవ్వ నోట్లె నుంచి జెప్పునఉర్కచ్చే ఊతపదం,నీ.. మొద్దుమొఖంల కట్టె.ఇట్ల ప్రేమ వర్షం కురిపిత్తే,తడిసి ముద్దయితడు. ఆసామిని అడగంది కంకిరువడు.సూసిన పండ్లకు తువ్వాల పరువబొడు.ఒడ్డుకు ఒరిగున్న కందికాయలనన్నదుస్స,పానం దరియ్యదు.సెమట సిందంది తింటె ఒంటికి సేదైతదని. ఏసుడు ఏసుడేగాని వద్దంటే వద్దంటడుమా ఓట్లకు లీడర్లు నోట్లు పంచత్తే.నీతి నిజాయితీ అనే జీవితకాలమాలేసుకున్నందుకు.నియ్యతి సూసి నింగినేల నివ్వెరపోయింది. కూరమందం నాలుగుంచుకొని,పలారం బంచినట్టు పంచుతడు.వరదకు పట్టిన బుడ్డపర్కలు.బోలాకోరోడు తప్ప బొంకుడు రానోడు. ఎవ్వల మీద కుట్ర బాజితనం కుమ్మరించడుకంట్రోలు బియ్యం […] The post మొద్దు మొఖంల కట్టె appear","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/a-blockhead-with-a-blank-face/"}]}]}