{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modee-graaph-padipotumdaa","title_te":"మోదీ గ్రాఫ్‌ పడిపోతుందా?","section":"తాజా","status_line":"మోదీ గ్రాఫ్‌ పడిపోతుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T22:11:34.361Z"},"facts":[],"events":[{"id":"event-37658","date":"2026-07-25T21:30:15.000Z","title_te":"మోదీ గ్రాఫ్‌ పడిపోతుందా?","body_te":"నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రతిష్టపై దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయమై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/discussion-in-political-circles-on-impact-of-dharmendra-pradhan-resigns-2462885"}]}]}