{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modee-nota-paata-paata-svaatamtyra-dinotsava-prasamgamlo-mallee","title_te":"మోదీ నోట పాత పాట.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మళ్లీ పాత పథకాలే ప్రస్తావన","section":"తాజా","status_line":"మోదీ నోట పాత పాట.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మళ్లీ పాత పథకాలే ప్రస్తావన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73961","date":"2026-08-16T19:08:00.000Z","title_te":"మోదీ నోట పాత పాట.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మళ్లీ పాత పథకాలే ప్రస్తావన","body_te":"పాచిపోయిన ఆహారం దుర్వాసన వేసినట్టుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం కూడా అవే అరిగిపోయిన మాటలు, అదే పటాటోప కబుర్లు దేశ పౌరులను విసిగించింది, విముఖత పుట్టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/modis-independence-day-speech-old-slogans-familiar-promises-and-public-fatigue-2485440"}]}]}