{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modee-samartha-naayakatvamlone-bhaarat-abhivruddhi-beejepee-raas","title_te":"మోదీ సమర్థ నాయకత్వంలోనే భారత్ అభివృద్ధి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు","section":"తెలంగాణ","status_line":"ఫీజు బకాయిలు విడుదలచేసే వరకు పోరాటం :బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌‌రావు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T20:46:48.123Z"},"facts":[],"events":[{"id":"event-88805","date":"2026-08-25T20:30:49.000Z","title_te":"ఫీజు బకాయిలు విడుదలచేసే వరకు పోరాటం :బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌‌రావు","body_te":"\u0019ముగిసిన నిరాహారదీక్షనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌​విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌‌మెంట్‌ ‌బకాయిలు విడుదల చేసేదాకా తమ పోరాటం ఆగదని బీజేపీ అధ్యక్షులు ఎన్‌ ‌రాంచందర్‌‌రావు చెప్పారు. ‘ఫీజు బకాయి….బీజేపీ లడాయి’ పేరిట రెండు రోజులపాటు ఆయన నిరహార దీక్ష చేపట్టారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించడం, వైద్యుల హెచ్చరికలు, ముఖ్య నాయకుల ఒత్తిడితో దీక్ష విరమించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నిరంకుశ ఆంక్షలను బద్దలుకొడుతూ దీక్షను విజయవంతం చేశారని తెలిపారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం కదం తొక్కిన ప్రతి […] The post ఫీజు బకాయిలు విడుదలచేసే వరకు పోరాటం :బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌‌రావు appeared firs","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/fight-will-continue-until-fee-dues-are-released-bjp-president-ramchandra-rao/"}]},{"id":"event-72199","date":"2026-08-15T14:25:21.000Z","title_te":"మోదీ సమర్థ నాయకత్వంలోనే భారత్ అభివృద్ధి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు","body_te":"మోదీ సమర్థ నాయకత్వంలోనే భారత్ అభివృద్ధి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు Disha daily","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Disha daily","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxQYTFVS1laT2ROcWJPbno2V05iR3d1WW02U2lkaHE1akdnMVdLbFRpamYydTlXcjhSN0dfaG5Gdzg3b3RGZ1dVcjRqRklhTUlqQklYLW15ZXZMbkhBODNkX01KaEY2eGRObG9Rd2xLTjBWNUVNTFVySmIyS2tsbGw0SDdyOVJLX1g2WTlJY3NlRl9lcG4wbm5tcG1vTFlIbVVYZFgxd1JOdVhIQ3JjTGRjYll6SQ?oc=5"}]}]}