{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modee-sarkaar-pai-samarabheri-paarlamemt-samaavesaala-vela-niras","title_te":"మోదీ సర్కార్‌పై సమరభేరి.. పార్లమెంట్‌ సమావేశాల వేళ నిరసనల సెగ","section":"తాజా","status_line":"మోదీ సర్కార్‌పై సమరభేరి.. పార్లమెంట్‌ సమావేశాల వేళ నిరసనల సెగ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T19:51:32.589Z"},"facts":[],"events":[{"id":"event-16475","date":"2026-07-13T19:43:32.000Z","title_te":"మోదీ సర్కార్‌పై సమరభేరి.. పార్లమెంట్‌ సమావేశాల వేళ నిరసనల సెగ","body_te":"ఈ నెల 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభవం కానున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్‌కు వివిధ వర్గాల నుంచి నిరసన సెగ ఎదురవుతున్నది. దేశ రాజధానిలో నిరసనలకు వేదికైన జంతర్‌ మంతర్‌ మరోసారి రణక్షేత్రంగా మారడానికి సిద్ధమవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/protests-erupt-during-parliament-sessions-against-modi-govt-2450401"}]}]}