{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"model-stabbed-to-death-kattipotlato-modal-mruti-jim-trainar-pai","title_te":"Model Stabbed To Death | కత్తిపోట్లతో మోడల్‌ మృతి.. జిమ్‌ ట్రైనర్‌పై అనుమానం","section":"తాజా","status_line":"Model Stabbed To Death | కత్తిపోట్లతో మోడల్‌ మృతి.. జిమ్‌ ట్రైనర్‌పై అనుమానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91225","date":"2026-08-27T09:12:51.000Z","title_te":"Model Stabbed To Death | కత్తిపోట్లతో మోడల్‌ మృతి.. జిమ్‌ ట్రైనర్‌పై అనుమానం","body_te":"Model Stabbed To Death | ఒక మోడల్‌ ఆమె ఇంట్లో కత్తిపోట్లకు గురైంది. ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. ఈ నేపథ్యంలో ఆ యువతి జిమ్‌ ట్రైనర్‌ ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/model-21-stabbed-to-death-inside-home-in-delhi-her-gym-trainer-is-accused-2495429"}]}]}