{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"model-strips-attacks-rpf-cops-railulo-seetu-vivaadam-battalu-vip","title_te":"Model strips, attacks RPF cops | రైలులో సీటు వివాదం.. బట్టలు విప్పుకుని రైల్వే పోలీసులపై దాడి చేసిన మోడల్‌","section":"తాజా","status_line":"Model strips, attacks RPF cops | రైలులో సీటు వివాదం.. బట్టలు విప్పుకుని రైల్వే పోలీసులపై దాడి చేసిన మోడల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73647","date":"2026-08-16T13:26:11.000Z","title_te":"Model strips, attacks RPF cops | రైలులో సీటు వివాదం.. బట్టలు విప్పుకుని రైల్వే పోలీసులపై దాడి చేసిన మోడల్‌","body_te":"Model strips, attacks RPF cops | షూటింగ్‌కు వెళ్లేందుకు ఒక మోడల్‌ రైలులో ప్రయాణించింది. స్లీపర్‌ కోచ్‌ టికెట్‌ ఉన్న ఆమె ఏసీ కోచ్‌లోకి ఎక్కి ఒక సీటులో కూర్చొంది. ఆ సీటు రిజర్వ్‌ చేసుకున్న వ్యక్తి ఫిర్యాదుతో టీసీ, రైల్వే పోలీసులు అక్కడకు రాగా ఆమె హంగామా చేసింది. ఘర్షణలో తన డ్రెస్‌ విప్పుకోవడంతో పాటు బ్లేడ్‌తో వారిపై దాడి చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/maharashtra-model-strips-attacks-rpf-cops-train-official-with-blade-over-seat-dispute-2485332"}]}]}