{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"modi-govt-bends-again-vyavasaaya-chattaalanu-venakki-teesukunna","title_te":"Modi govt bends Again | వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ఐదేళ్ల తర్వాత.. విద్యార్థుల వీధి పోరాటానికి తలొగ్గిన మోదీ ప్రభుత్వం","section":"తాజా","status_line":"Modi govt bends Again | వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ఐదేళ్ల తర్వాత.. విద్యార్థుల వీధి పోరాటానికి తలొగ్గిన మోదీ ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T14:03:56.327Z"},"facts":[],"events":[{"id":"event-37249","date":"2026-07-25T13:34:44.000Z","title_te":"Modi govt bends Again | వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ఐదేళ్ల తర్వాత.. విద్యార్థుల వీధి పోరాటానికి తలొగ్గిన మోదీ ప్రభుత్వం","body_te":"Modi govt bends Again | వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న ఐదేళ్ల తర్వాత, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో వీధి పోరాటానికి తలొగ్గింది. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళనలతో దిగివచ్చింది. విధానపరంగా అతిపెద్ద వెనుకడుగు వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/5-years-after-retreat-on-farm-laws-modi-govt-bends-to-cjps-street-protest-over-neet-leak-row-2462662"}]}]}