{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moghal-raajula-stail-matan-karree-ivaala-cheskomdi-mallee-sraava","title_te":"మొఘల్ రాజుల స్టైల్ మటన్ కర్రీ.. ఇవాళ చేస్కోండి.. మళ్లీ శ్రావణ మాసం వస్తే కష్టం..","section":"తాజా","status_line":"మొఘల్ రాజుల స్టైల్ మటన్ కర్రీ.. ఇవాళ చేస్కోండి.. మళ్లీ శ్రావణ మాసం వస్తే కష్టం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63114","date":"2026-08-10T07:56:24.000Z","title_te":"మొఘల్ రాజుల స్టైల్ మటన్ కర్రీ.. ఇవాళ చేస్కోండి.. మళ్లీ శ్రావణ మాసం వస్తే కష్టం..","body_te":"ఈ మొగల్ మటన్ కర్రీ అద్భుతమైన రుచితో, రిచ్ గ్రేవీతో వంటకం. లేత మటన్‌ను ప్రత్యేక మసాలాలతో మ్యారినేట్ చేసి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, అరుదైన సుగంధ ద్రవ్యాల పేస్ట్‌తో కలిపి నెమ్మదిగా ఉడికించడం ద్వారా ఈ వంటకం తయారవుతుంది. అన్నం, రోటి, పులావ్, చపాతీ వంటి వాటితో అద్భుతంగా ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/authentic-mughalai-mutton-curry-recipe-rich-flavours-royal-spices-1884944.html"}]}]}