{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mohan-bhagwat-jen-jed-pra-saamta-maina-ma-na-suto-aalochimcha-le","title_te":"Mohan Bhagwat: జెన్ జెడ్ ప్ర‌శాంత‌మైన మ‌న‌సుతో ఆలోచించ‌లేదు: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌","section":"తాజా","status_line":"Mohan Bhagwat: జెన్ జెడ్ ప్ర‌శాంత‌మైన మ‌న‌సుతో ఆలోచించ‌లేదు: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T10:14:48.417Z"},"facts":[],"events":[{"id":"event-39985","date":"2026-07-27T10:06:48.000Z","title_te":"Mohan Bhagwat: జెన్ జెడ్ ప్ర‌శాంత‌మైన మ‌న‌సుతో ఆలోచించ‌లేదు: మోహ‌న్ భ‌గ‌వ‌త్‌","body_te":"Mohan Bhagwat: జెన్ జెడ్ .. అనుక‌ర‌ణీయ‌మైంద‌ని, భావోద్వేగ‌మైంద‌ని, కానీ ఆ యువ‌త ప్ర‌శాంత‌మైన మ‌న‌సుతో ఆలోచించ‌లేర‌ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ అన్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన విశ్వ‌మాంగ్య స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/gen-z-is-imitative-emotional-and-does-not-think-with-a-calm-mind-said-rss-chief-mohan-bhagwat-2464342"}]}]}