{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mohan-bhagwat-on-gen-z-jen-jee-aamdolanalaku-maddatugaa-mohan-bh","title_te":"Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్","section":"తాజా","status_line":"Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు కారు: మోహన్ భగవత్","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57268","date":"2026-08-06T15:09:29.000Z","title_te":"Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు కారు: మోహన్ భగవత్","body_te":"Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు లేదా దేశద్రోహులు కారని రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్‌ మోహన్ భగవత్‌ స్పష్టం చేశారు. ‘జెన్ జెడ్’ మన వాళ్లని, వారు నిరసన తెలుపుతుంటే వారి ఆందోళనలను పరిష్కరించాలని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/protesting-doesnt-make-gen-z-anti-national-says-rss-chief-mohan-bhagwat-in-youth-event-2475498"}]},{"id":"event-57210","date":"2026-08-06T14:32:42.000Z","title_te":"Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్","body_te":"జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్","importance":"minor","verification":"single","sources":[{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/news/india/mohan-bhagwat-rashtriya-swayamsevak-sangh-gen-z-protest-babasaheb-ambedkar-255653"}]}]}