{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mohanlal-imda-streeki-ma-ro-staar-kid-emtree-traila-r-maamulugaa","title_te":"Mohanlal | ఇండ‌స్ట్రీకి మ‌రో స్టార్ కిడ్ ఎంట్రీ.. ట్రైల‌ర్ మాములుగా లేదుగా..!","section":"తాజా","status_line":"Mohanlal | ఇండ‌స్ట్రీకి మ‌రో స్టార్ కిడ్ ఎంట్రీ.. ట్రైల‌ర్ మాములుగా లేదుగా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T06:29:09.995Z"},"facts":[],"events":[{"id":"event-54823","date":"2026-08-05T05:59:38.000Z","title_te":"Mohanlal | ఇండ‌స్ట్రీకి మ‌రో స్టార్ కిడ్ ఎంట్రీ.. ట్రైల‌ర్ మాములుగా లేదుగా..!","body_te":"Mohanlal | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబం నుంచి మరో వారసురాలు సినీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల కుమారులు, కుమార్తెలు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో, ఇప్పుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mohanlal-daughter-enter-into-the-industry-2474027"}]}]}