{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mojtaba-khamenei-mojtaabaa-kha-menee-aarogyam-visha-mam-aaspa-tr","title_te":"Mojtaba Khamenei: మొజ్తాబా ఖ‌మేనీ ఆరోగ్యం విష‌మం.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు: ఇజ్రాయిల్ మీడియా","section":"తాజా","status_line":"Mojtaba Khamenei: మొజ్తాబా ఖ‌మేనీ ఆరోగ్యం విష‌మం.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు: ఇజ్రాయిల్ మీడియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59995","date":"2026-08-08T06:25:08.000Z","title_te":"Mojtaba Khamenei: మొజ్తాబా ఖ‌మేనీ ఆరోగ్యం విష‌మం.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు: ఇజ్రాయిల్ మీడియా","body_te":"Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖ‌మేనీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇజ్రాయిలీ మీడియాలో దీనికి సంబంధించిన క‌థ‌నం వెలుబ‌డింది. ఇరాన్ వ‌ర్గాల‌ను ఊటంకిస్తూ ఛాన‌ల్ 14 ఓ వార్త‌ను ప్ర‌సారం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/mojtaba-khamenei-in-critical-condition-israeli-media-claims-he-was-rushed-to-hospital-2477164"}]}]}