{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mokkaladigite-chetlichchimdru","title_te":"మొక్కలడిగితే.. చెట్లిచ్చిండ్రు! !","section":"తాజా","status_line":"మొక్కలడిగితే.. చెట్లిచ్చిండ్రు! !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T21:18:53.601Z"},"facts":[],"events":[{"id":"event-20197","date":"2026-07-15T20:23:15.000Z","title_te":"మొక్కలడిగితే.. చెట్లిచ్చిండ్రు! !","body_te":"ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు మొక్కలివ్వాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు ఏకంగా మరో ఏడాదిలో గెలలు కత్తిరించుకోవచ్చని చెట్లనే పం పారు. అందులోనూ ఎండిపోయిన వాటిని పంపిన అ ధికారుల నిర్వాకాన్ని చూసి అన్నదాతలు ముక్కున వే లేసుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/farmers-application-for-oil-palm-cultivation-2452630"}]}]}