{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mokkalanu-naati-vaatini-samraksha-mchaali-empeedeeo","title_te":"మొక్కలను నాటి, వాటిని సంరక్ష‍ించాలి: ఎంపీడీఓ","section":"తాజా","status_line":"మొక్కలను నాటి, వాటిని సంరక్ష‍ించాలి: ఎంపీడీఓ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88179","date":"2026-08-25T10:48:50.000Z","title_te":"మొక్కలను నాటి, వాటిని సంరక్ష‍ించాలి: ఎంపీడీఓ","body_te":"నవతెలంగాణ-కుభీర్ వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని స్మశాన వాటిక, ప్రభుత్వ పాఠశాల, రోడ్డుకిరువైపులా, చెరువుగట్లపై ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్ష‍ించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్, ఉప సర్పంచ్ గంగాధర్, ఎంపీఓ భీమేష్, గ్రామపంచాయతీ ఈవో జాదవ్ మాధవ్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ సర్పంచులు, […] The post మొక్కలను నాటి, వాటిని సంరక్ష‍ించాలి: ఎంపీడీఓ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-must-plant-trees-and-protect-them/"}]}]}