{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mokkalu-naatemduku-chetlanu-narikesaaru","title_te":"మొక్కలు నాటేందుకు చెట్లను నరికేశారు!","section":"తాజా","status_line":"మొక్కలు నాటేందుకు చెట్లను నరికేశారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T01:16:34.872Z"},"facts":[],"events":[{"id":"event-57709","date":"2026-08-07T00:59:28.000Z","title_te":"మొక్కలు నాటేందుకు చెట్లను నరికేశారు!","body_te":"బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త మొక్కలను నాటేందుకు వీలుగా వందలాది పెద్ద చెట్లను నరికివేశారన్న ఆరోపణలు రావడంతో అటవీ పెంపకం ప్రాజెక్టుల అమలు తీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/hundreds-of-trees-felled-to-plant-saplings-in-bhopal-sparks-outrage-2475992"}]}]}