{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mokku-sakaalamlo-teerchalekapote-devudu-aagrahistaadaa-aadhyaatm","title_te":"మొక్కు సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన అసలు నిజం","section":"తాజా","status_line":"మొక్కు సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన అసలు నిజం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T12:22:23.193Z"},"facts":[],"events":[{"id":"event-50226","date":"2026-08-02T12:09:29.000Z","title_te":"మొక్కు సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన అసలు నిజం","body_te":"Hindu Beliefs: దేవుడికి మొక్కుకున్న మొక్కు సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా? అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సమీప ఆలయంలో మొక్కు తీర్చుకోవచ్చా? అన్నదానం, వస్త్రదానం ద్వారా మొక్కు నెరవేరుతుందా? ఈ సందేహాలకు ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణమూర్తి ఇచ్చిన సమాధానాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/will-god-be-angry-if-you-cant-fulfil-your-vow-on-time-spiritual-expert-explains-1879258.html"}]}]}