{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mokshagna-mokshajna-debyooku-samdeep-reddi-vamga-tach-namdamoori","title_te":"Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూకు సందీప్ రెడ్డి వంగ టచ్ .. నందమూరి వారసుడి లాంచ్‌పై కొత్త ప్రచారం!","section":"తాజా","status_line":"Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూకు సందీప్ రెడ్డి వంగ టచ్ .. నందమూరి వారసుడి లాంచ్‌పై కొత్త ప్రచారం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T05:44:38.816Z"},"facts":[],"events":[{"id":"event-9955","date":"2026-07-10T05:17:04.000Z","title_te":"Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూకు సందీప్ రెడ్డి వంగ టచ్ .. నందమూరి వారసుడి లాంచ్‌పై కొత్త ప్రచారం!","body_te":"Mokshagna | నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయన తొలి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడు? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు? అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mokshagna-movie-directed-by-sandeep-reddy-vanga-2446712"}]}]}