{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mokshagna-vaarasudu-vachchestunnaadu-dasaraaku-mokshajna-graamd","title_te":"Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..","section":"తాజా","status_line":"Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-19T18:07:58.442Z"},"facts":[],"events":[{"id":"event-78838","date":"2026-08-19T15:07:18.000Z","title_te":"Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..","body_te":"నందమూరి అభిమానుల సంవత్సరాల నిరీక్షణకు ఎండ్ కార్డ్ పడబోతుంది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారని సమాచారం. అంతేకాదు నందమూరి కళ్యాణ్ రామ్ ఖాతాలో సూపర్ హిట్ అందించిన దర్శకుడితో మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/balakrishna-son-mokshagna-grand-debut-movie-launch-locked-director-vassishta-1892029.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxPNWpDcDZ2SUkwRXNxbHVHcmFYMngyVWlTcms2b1hKSTV2SDNVSEUyYUxyQUxMQm1ZalYwUjE3OExFcVlySnhvODNvNDVNSnJTcERjcUkzX0xlR1h1LW13ZUJTZk11ZjA1MmlUZ05zcVktSmdjbnR1WlBuVUlzYTdTMlA2RlI3U3hPYVpOa3F4aXJkTWgxWC1sTERXUTNFc3lWSlhYUjRrMmtUeVBISk5aSC1nME13ckk2ZlRabDdtaTh3SlFxMDViSdIByAFBVV95cUxPNWpDcDZ2SUkwRXNxbHVHcmFYMngyVWlTcms2b1hKSTV2SDNVSEUyYUxyQUxMQm1ZalYwUjE3OExFcVlySnhvODNvNDVNSnJTcERjcUkzX0xlR1h1LW13ZUJTZk11ZjA1MmlUZ05zcVktSmdjbnR1WlBuVUlzYTdTMlA2RlI3U3hPYVpOa3F4aXJkTWgxWC1sTERXUTNFc3lWSlhYUjRrMmtUeVBISk5aSC1nME13ckk2ZlRabDdtaTh3SlFxMDViSQ?oc=5"}]}]}