{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"money-rules-sampaadana-emtainaa-sare-mimmalni-sreemamtulanu-ches","title_te":"Money Rules: సంపాదన ఎంతైనా సరే.. మిమ్మల్ని శ్రీమంతులను చేసే సూత్రాలు!","section":"తాజా","status_line":"Money Rules: సంపాదన ఎంతైనా సరే.. మిమ్మల్ని శ్రీమంతులను చేసే సూత్రాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55147","date":"2026-08-05T10:19:21.000Z","title_te":"Money Rules: సంపాదన ఎంతైనా సరే.. మిమ్మల్ని శ్రీమంతులను చేసే సూత్రాలు!","body_te":"డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.. దాన్ని తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం, సరైన విలువ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. డబ్బు గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఈ 6 సూత్రాలు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తాయి. ఇది భవిష్యత్తులో మీ ఆర్థిక భద్రత, ఆర్థిక స్వేచ్ఛకు ఉపయోగపడతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/golden-rules-of-money-smart-financial-lessons-everyone-should-follow-1881289.html"}]}]}