{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"monsoon-alert-varshaakaalamlo-mee-kadupunu-paadu-chese-kooragaay","title_te":"Monsoon Alert: వర్షాకాలంలో మీ కడుపును పాడు చేసే కూరగాయలివి.. వీటి జోలికి మాత్రం అస్సలు వెళ్లొద్దు!","section":"తాజా","status_line":"Monsoon Alert: వర్షాకాలంలో మీ కడుపును పాడు చేసే కూరగాయలివి.. వీటి జోలికి మాత్రం అస్సలు వెళ్లొద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:42:10.443Z"},"facts":[],"events":[{"id":"event-23526","date":"2026-07-17T15:35:33.000Z","title_te":"Monsoon Alert: వర్షాకాలంలో మీ కడుపును పాడు చేసే కూరగాయలివి.. వీటి జోలికి మాత్రం అస్సలు వెళ్లొద్దు!","body_te":"వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు, పకోడీలు లేదా రకరకాల కూరగాయలతో వండిన వేడి వంటకాలు తినడం అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. వాతావరణం చల్లబడటంతో వేడి భోజనం చేయడానికి మన మనస్సు ఉవ్విళ్లూరుతుంది. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్షాల సీజన్ అనేది కేవలం మనకే కాదు, వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు సూక్ష్మక్రిములకు కూడా అత్యంత అనుకూలమైన కాలం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/whyextra-careful-with-green-leafy-veggies-in-rainy-season-details-in-telugu-1867795.html"}]}]}