{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"monsoon-driving-tips-varshamlo-kaaru-naduputunnaaraa-ee-10-miste","title_te":"Monsoon Driving Tips : వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ 10 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!","section":"తాజా","status_line":"Monsoon Driving Tips : వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ 10 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T17:49:17.850Z"},"facts":[],"events":[{"id":"event-60874","date":"2026-08-08T16:50:54.000Z","title_te":"Monsoon Driving Tips : వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ 10 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!","body_te":"Monsoon Driving Tips : వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. తడి రోడ్లపై వేగంగా వెళ్లడం, వరద నీటితో నిండిన దారులను దాటడం, లైట్లు వేయకపోవడం, టైర్లు అరిగిపోవడం వంటి పొరపాట్లన్నీ ప్రమాదాలకు దారితీస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/monsoon-driving-tips-10-mistakes-every-car-driver-should-avoid-sh-1119836.html"}]}]}