{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"monsoon-health-tips-vaanaakaalamlo-keellu-omti-noppulanu-tarimik","title_te":"Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే","section":"తాజా","status_line":"Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T14:40:10.483Z"},"facts":[],"events":[{"id":"event-45546","date":"2026-07-30T14:35:34.000Z","title_te":"Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే","body_te":"Monsoon health care tips Telugu: వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణంగా ఈ సీజన్‌లో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం. కాబట్టి వర్షాకాలంలో మనం ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో నవారా బియ్యం కూడా ఒకటి.. వర్షాకాలంలో ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/hidden-health-benefits-of-navara-rice-during-monsoon-you-need-to-know-1877011.html"}]}]}