{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"monsoon-rainfall-122-rojule-chaans-tappu-cheste-365-rojulu-aakal","title_te":"Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే!","section":"తాజా","status_line":"Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-31T01:52:47.881Z"},"facts":[],"events":[{"id":"event-46031","date":"2026-07-31T01:00:08.385Z","title_te":"Monsoon rainfall : 122 రోజులే ఛాన్స్.. తప్పు చేస్తే 365 రోజులు ఆకలి కేకలే!","body_te":"తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించేది 365 రోజులు కాదు.. కేవలం 122 రోజులే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో 75 శాతానికి పైగా వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఉండే ఈ 122 రోజుల్లోనే నమోదవుతుంది. మిగిలిన 243 రోజుల తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ.. అన్నీ ఈ నాలుగు నెలలపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే.. 122 రోజుల్లో కురిసిన వర్షమే 365 రోజుల జీవితాన్ని నడిపిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/122-days-to-shape-the-year-water-management-strategies-for-ap-and-telangana-1877124.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxPbnJUVTFZa3czYjNLdTZLa3NuNndPeUZ6UDJTYnRxMnRrd2l0bU03dU5lVEVBYTdLa0ptZkVLTFRHYVhzSHU1eXViZ3ljUHlLR0h2YjRHMkRaZThCd1I5c3ZScWdyaDRpNm9mMW9taXBNU1BqNVJIbUxUNEFaTThfVElVOUhZSV9nbW9GWlBBVE9Pd1hQek5HT1h1dHllWXZlV0tTeG5zblMteGdUeU55QUVRamxKWExaWTNSetIBwgFBVV95cUxPaXJIUzFjR1ZIU1dRbkNZTkkxMm14RGp2dmJhZ00tQUVreG52RlpsRjVEUU1HTll2UF9NZTI2X3V4eUNsQWJ0SnNFaEl2bnpWQ1Z5NlAzRGFxVTBETi1VdXU2Q1F3X0VYcXV1VXFoc0hRTmxYMGJZVkY1Nl8tY2VXT2toZlMzUnoyZkFQekl3YXF2cFpJalp5ZC1ieC11Zms1UnRjRk12QW5fRkliS0dpS0NpenVYdnl6b1pkLWM5dVdfdw?oc=5"}]}]}