{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"monsoon-safety-varshaalaku-godalu-paadavutunnaayaa-peyimtimg-ves","title_te":"Monsoon Safety: వర్షాలకు గోడలు పాడవుతున్నాయా?.. పెయింటింగ్ వేసే ముందు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..","section":"తాజా","status_line":"Monsoon Safety: వర్షాలకు గోడలు పాడవుతున్నాయా?.. పెయింటింగ్ వేసే ముందు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T11:38:32.202Z"},"facts":[],"events":[{"id":"event-23125","date":"2026-07-17T11:36:18.000Z","title_te":"Monsoon Safety: వర్షాలకు గోడలు పాడవుతున్నాయా?.. పెయింటింగ్ వేసే ముందు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..","body_te":"వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి ఎంత అందంగా మారుతుందో, అదే సమయంలో ఇంటి యజమానులకు కొన్ని కొత్త సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల వల్ల చాలా ఇళ్లలో గోడలు తేమను పీల్చుకుని నానిపోతుంటాయి. దీనినే సాధారణ భాషలో గోడలు చెమర్చడం లేదా లీకేజీలు రావడం అంటారు. ఈ తేమ కారణంగా గోడలపై ఉన్న రంగులు పగుళ్లు ఇచ్చి పొరలు పొరలుగా ఊడిపోవడమే కాకుండా, నల్లటి ప్రమాదకరమైన బూజు ఏర్పడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/hacks-to-protect-your-house-from-dampness-fungus-and-rain-leakage-details-in-telugu-1867521.html"}]}]}