{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"monsoon-session-sa-bha-lo-tolisaari-vamdemaataramloni-aaru-cha-r","title_te":"Monsoon Session | స‌భ‌లో తొలిసారి వందేమాతరంలోని ఆరు చ‌ర‌ణాల‌ ఆలాప‌న‌.. ముగిసిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు","section":"తాజా","status_line":"Monsoon Session | స‌భ‌లో తొలిసారి వందేమాతరంలోని ఆరు చ‌ర‌ణాల‌ ఆలాప‌న‌.. ముగిసిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68481","date":"2026-08-13T09:16:36.000Z","title_te":"Monsoon Session | స‌భ‌లో తొలిసారి వందేమాతరంలోని ఆరు చ‌ర‌ణాల‌ ఆలాప‌న‌.. ముగిసిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు","body_te":"Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) గురువారం నిరవధికంగా వాయిదాప‌డ్డాయి. ఈ రోజు లోక్‌సభ‌ (Lok Sabha) ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం (Vandematharam) లోని ఆరు చర‌ణాల‌ను ఆల‌పించారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తోపాటు సభ్యులంతా హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/monsoon-session-parliament-ends-turbulent-monsoon-session-2482218"}]}]}