{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moodo-sthaanamevarido-keelaka-poruku-phraans-imglamd-siddham","title_te":"మూడో స్థానమెవరిదో?.. కీలక పోరుకు ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ సిద్ధం","section":"తాజా","status_line":"మూడో స్థానమెవరిదో?.. కీలక పోరుకు ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ సిద్ధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T20:45:34.860Z"},"facts":[],"events":[{"id":"event-23798","date":"2026-07-17T20:20:05.000Z","title_te":"మూడో స్థానమెవరిదో?.. కీలక పోరుకు ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ సిద్ధం","body_te":"సుమారు ఐదు వారాలుగా సాకర్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఫిఫా వరల్డ్‌ కప్‌ చివరి అంకానికి చేరుకుంది. 48 జట్లు తలపడిన ఈ టోర్నీలో స్పెయిన్‌, అర్జెంటీనా టైటిల్‌ పోరుకు సిద్ధమవగా అంతకంటే ముందు మూడో స్థానం కోసం ప్రపంచకప్‌లో నిలకడగా రాణించిన ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/france-faces-england-in-this-summers-third-place-world-cup-playoff-2454341"}]}]}