{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moodorojoo-laabhaallo-soocheelu","title_te":"మూడోరోజూ లాభాల్లో సూచీలు","section":"తాజా","status_line":"మూడోరోజూ లాభాల్లో సూచీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47485","date":"2026-07-31T19:29:03.000Z","title_te":"మూడోరోజూ లాభాల్లో సూచీలు","body_te":"దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాలతో జోరుమీదున్నాయి. బ్లూచిప్‌ సంస్థల షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ విదేశీ మదుపర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/domestic-stock-market-indices-post-consecutive-gains-2469351"}]}]}