{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moodu-gamtallo-cheera-tayaaree-poortigaa-maggampai-cheneta-kalaa","title_te":"మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ","section":"తాజా","status_line":"మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52527","date":"2026-08-03T20:09:37.000Z","title_te":"మూడు గంటల్లో చీర తయారీ.. పూర్తిగా మగ్గంపై చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ","body_te":"సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ మరో అద్భు త ఆవిష్కరణ చేశాడు. గతంలో అగ్గిపెట్టె లో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, శాలువాపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలు, జీ 20 సదస్సు చిత్రాలు వంటి అనేక అ ద్భుత వస్త్రాలను రూపొందించిన ఆయన, సోమవారం లిమ్కా బుక్‌ రికార్డులో స్థాన మే లక్ష్యంగా మగ్గంపై 2:50 గంటల్లోనే 5.50 మీటర్ల పొడవైన పట్టు చీరను తయా రు చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sircilla-weaver-creates-5-5-metre-silk-saree-in-just-2-5-hours-2472503"}]}]}