{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moodu-mukkalu-kalipi-taagite-neellu-koodaa-amrutam-avutaay-gomtu","title_te":"మూడు ముక్కలు కలిపి తాగితే నీళ్ళు కూడా అమృతం అవుతాయ్.. గొంతు బొంగురు, నోటి పూతలు మాయం","section":"తాజా","status_line":"మూడు ముక్కలు కలిపి తాగితే నీళ్ళు కూడా అమృతం అవుతాయ్.. గొంతు బొంగురు, నోటి పూతలు మాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48458","date":"2026-08-01T09:31:20.000Z","title_te":"మూడు ముక్కలు కలిపి తాగితే నీళ్ళు కూడా అమృతం అవుతాయ్.. గొంతు బొంగురు, నోటి పూతలు మాయం","body_te":"ఈ తెల్ల బెల్లం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పొడిలా చేసుకుని నీటిలో తాగితే ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది. కొందరికి అనుకోకుండా ముక్కు నుంచి సడెన్ గా రక్తం వస్తుంది. ఇలా జరిగినప్పుడు పటికబెల్లం నీటిని తాగితే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి, ఈ సారి ఇలా ట్రై చేయండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/patika-bellam-has-many-health-benefits-a-traditional-drink-that-may-help-soothe-the-throat-and-refresh-the-mouth-ulcers-1878361.html"}]}]}