{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moodu-sharatulaku-oke-amtene-charchalu-yooes-ku-spashtam-chesina","title_te":"మూడు షరతులకు ఓకే అంటేనే చర్చలు.. యూఎస్‌కు స్పష్టం చేసిన ఇరాన్‌","section":"తాజా","status_line":"మూడు షరతులకు ఓకే అంటేనే చర్చలు.. యూఎస్‌కు స్పష్టం చేసిన ఇరాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40660","date":"2026-07-27T18:40:41.000Z","title_te":"మూడు షరతులకు ఓకే అంటేనే చర్చలు.. యూఎస్‌కు స్పష్టం చేసిన ఇరాన్‌","body_te":"అమెరికాతో చర్చల కోసం ఇరాన్‌ మూడు షరతులను విధించడమే కాకుండా, హొర్ముజ్‌ జలసంధిగుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. మొదట.. హొర్ముజ్‌ జలసంధిపై చర్చలు ప్రారంభించి, అది పూర్తిగా ఇరాన్‌ నియంత్రణలోనే ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయాలని టెహ్రాన్‌ కోరుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/iran-sets-three-conditions-for-talks-with-the-us-2464689"}]}]}