{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moodunnaremdllu-kaavastunnaa-poortikaani-haive","title_te":"మూడున్నరేండ్ల్లు కావస్తున్నా పూర్తికాని హైవే","section":"తాజా","status_line":"మూడున్నరేండ్ల్లు కావస్తున్నా పూర్తికాని హైవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55923","date":"2026-08-05T20:48:29.000Z","title_te":"మూడున్నరేండ్ల్లు కావస్తున్నా పూర్తికాని హైవే","body_te":"మెదక్‌-సిద్దిపేట-ఎలతుర్తి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. 2022లో రూ.1460 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించగా, మూడున్నరేండ్లు గడిచినా పూర్తికాలేదు. దీంతో రోడ్డుపై రాకపోకలకు నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/congress-government-negligence-on-national-highway-construction-works-2474459"}]}]}