{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moogajeevaala-vedana-aranya-rodana","title_te":"మూగజీవాల వేదన.. అరణ్య రోదన","section":"తాజా","status_line":"మూగజీవాల వేదన.. అరణ్య రోదన","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28958","date":"2026-07-20T20:00:50.000Z","title_te":"మూగజీవాల వేదన.. అరణ్య రోదన","body_te":"భద్రాద్రి జిల్లాలో మూగజీవాల వేదనలు అరణ్య రోదనలే అవుతున్నాయి. జబ్బుచేసిన పశువులను చూసేందుకు వైద్య సిబ్బందిలేని, ఇచ్చేందుకు మందుల్లేని దయనీయ స్థితి. భద్రాద్రి జిల్లాలోని 80 పశువైద్యశాలల్లో 40 ఆసుపత్రులకు అసలు భవనాలే లేవు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/veterinary-services-in-bhadradri-district-are-in-deplorable-2457506"}]}]}