{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moola-vagu-moola-vaagu-pravaahamto-annadaata-harsham","title_te":"Moola Vagu | మూల వాగు ప్రవాహంతో అన్నదాత హర్షం","section":"తాజా","status_line":"Moola Vagu | మూల వాగు ప్రవాహంతో అన్నదాత హర్షం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:08:05.898Z"},"facts":[],"events":[{"id":"event-43274","date":"2026-07-29T09:08:05.898Z","title_te":"Moola Vagu | మూల వాగు ప్రవాహంతో అన్నదాత హర్షం","body_te":"రాత్రి నుండి కురుస్తున్న వర్షానికీ మూల వాగు ప్రవాహం ఊపందుకుంది. ఇప్పటికే మండలంలో లోటు వర్షపాతం ఉండడంతో వరి సాగు చేసే రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajanna-siricilla/farmers-rejoice-at-the-flow-in-the-moola-vagu-stream-2466565"}]}]}