{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moon-blessings-chamdrudi-kataaksham-aa-raasula-vaariki-adhikaara","title_te":"Moon Blessings: చంద్రుడి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికారం, ధన యోగాలు..!","section":"తాజా","status_line":"Moon Blessings: చంద్రుడి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికారం, ధన యోగాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51912","date":"2026-08-03T12:27:51.000Z","title_te":"Moon Blessings: చంద్రుడి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికారం, ధన యోగాలు..!","body_te":"Moon Transit 2026: ఆగస్టు 5 నుంచి 13 వరకు చంద్రుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో సంచరించనున్నాడు. దీంతో గజకేసరి యోగం, ఉచ్ఛ స్థితి, చంద్ర మంగళ యోగం వంటి శుభ యోగాలను సృష్టించనున్నాడు. ఈ ప్రభావంతో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి రాజయోగం, ధనయోగం, ఉద్యోగం, ఆర్థిక పురోగతి వంటి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/moon-transit-from-august-5-13-gaja-kesari-yoga-and-chandra-mangal-yoga-to-bless-these-zodiac-signs-1879995.html"}]}]}