{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moosee-abhivruddhi-maatuna-kaamkreet-samaadhi","title_te":"మూసీ అభివృద్ధి మాటున కాంక్రీట్‌ సమాధి","section":"తెలంగాణ","status_line":"Musi Project | మూసీ అభివృద్ధి మాటున కాంక్రీట్‌ సమాధి.. నదీ పరీవాహక పర్యావరణ వ్యవస్థపై మారణహోమం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-13T01:13:14.169Z"},"facts":[],"events":[{"id":"event-67667","date":"2026-08-13T00:26:44.000Z","title_te":"Musi Project | మూసీ అభివృద్ధి మాటున కాంక్రీట్‌ సమాధి.. నదీ పరీవాహక పర్యావరణ వ్యవస్థపై మారణహోమం","body_te":"జీవనది మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్‌ ప్రజాధనం లూటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నది. నదిలో పేరుకుపోయిన మురుగును శాస్త్రీయంగా శుద్ధి చేయగా... పరీవాహక ప్రాంత జనాలను నిండా ముంచి, రియల్‌ వ్యాపారానికి తెరలేపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMikAFBVV95cUxQTVU5OUYxbXBSckhEZ0xNQlVoN1pGSGhWcy1naEhjNmNfX0dTdnJzNE5Ra2g4YlpJNHVWMEp5TG5YQUhQdUJhdE0zUHZHNDAtSUhBdzRReDFoeHljRmd1VV83ZV9iRmFITm8tQXREeE45a296dDdLSzhWWUVvRGp6VDgtV0FCVXdQMDRSNzVXY0E?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/danger-plan-to-turn-musi-into-a-concrete-canal-2481928"}]}]}