{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mooseenadiki-chetta-gamdam-alaage-maro-remdu-yoonivarsiteelloni","title_te":"మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం","section":"తాజా","status_line":"మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T18:56:48.852Z"},"facts":[],"events":[{"id":"event-57476","date":"2026-08-06T18:37:50.000Z","title_te":"మూసీనదికి చెత్త గండం.. అలాగే, మరో రెండు యూనివర్సిటీల్లోని విద్యార్థులపై తీవ్ర ప్రభావం","body_te":"మూసీనదికి చెత్త గండం పొంచి ఉన్నది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని బండరావిరాల వద్ద ప్రభుత్వం డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరం నుంచి ప్రవహించే మూసీ బండరావిరాల పక్క నుంచే వెళ్తుంది. బండరావిరాలలోని సర్వేనంబర్‌ 268లో సుమారు 494 ఎకరాల ప్రభుత్వ భూమి ఉం డగా.. అందులోని కొంతభాగంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి.. నగరంలో సేకరించిన చెత్తను అక్కడ డంపింగ్‌చేసి రీసైక్లింగ్‌ చేయాలని సర్కార్‌ యోచిస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/the-musi-river-faces-a-threat-from-garbage-the-govt-has-decided-to-set-up-a-dumping-yard-at-bandaravirala-in-abdullapurmet-mandal-2475642"}]}]}