{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mooseepai-emaarpu-praajektu-parihaarampai-spashtata-ivvaalani-mo","title_te":"మూసీపై ఏమార్పు!.. ప్రాజెక్టు, పరిహారంపై స్పష్టత ఇవ్వాలని మూసీ పరీవాహక బాధితుల డిమాండ్‌","section":"తాజా","status_line":"మూసీపై ఏమార్పు!.. ప్రాజెక్టు, పరిహారంపై స్పష్టత ఇవ్వాలని మూసీ పరీవాహక బాధితుల డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65765","date":"2026-08-11T19:38:13.000Z","title_te":"మూసీపై ఏమార్పు!.. ప్రాజెక్టు, పరిహారంపై స్పష్టత ఇవ్వాలని మూసీ పరీవాహక బాధితుల డిమాండ్‌","body_te":"మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎమ్మార్‌డీసీ) కొత్తరాగం అందుకున్నది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు డిజైన్‌ మార్చామని, ఇండ్లు, నిర్మాణాలకు తక్కువ నష్టం కలిగేలా రూపొందించామని చెప్తూ ఏమారుస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-musi-riverfront-development-corporation-has-struck-a-new-note-regarding-the-musi-beautification-project-2480720"}]}]}