{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-aapadalo-chesina-melu-eppatikee-marchipokoodadu-eluk","title_te":"Moral Story: ఆపదలో చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు.. ఎలుక – డేగ కథ","section":"తాజా","status_line":"Moral Story: ఆపదలో చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు.. ఎలుక – డేగ కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55628","date":"2026-08-05T14:46:27.000Z","title_te":"Moral Story: ఆపదలో చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు.. ఎలుక – డేగ కథ","body_te":"కడివెడు పాలల్లో చుక్క విషం వేస్తే ఏమవుతుంది..? స్నేహం కూడా అలాంటిదే. ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఛాయిస్‌లు ఏమిటి అనేవి మన ప్రవర్తన, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మంచి స్నేహితుల్లో ఒక్క విషపురుగు ఉన్నా అందరూ కలుషితం అవుతారు. చెడు స్నేహం, మంచి స్నేహం మధ్య భేదాన్ని పిల్లలకు ఈ కింది కథ ద్వారా చెబితే.. చిన్నతనం నుంచే తమ ఛాయిస్‌లను బెటర్‌గా ఎంచుకుంటారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-little-mouse-and-the-eagle-a-story-of-true-friendship-and-kindness-1881365.html"}]}]}