{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-anukoni-pramaadam-eduraite-ilaa-tappimchukomdi-teliv","title_te":"Moral Story: అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ","section":"తాజా","status_line":"Moral Story: అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T02:36:06.731Z"},"facts":[],"events":[{"id":"event-74243","date":"2026-08-17T01:24:34.000Z","title_te":"Moral Story: అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ","body_te":"ఆపద సమయంలో భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. సమయస్ఫూర్తితో తెలివిగా వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. బలం కంటే తెలివి, ధైర్యం గొప్పవి. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా పిల్లలకు అర్ధమయ్యేలా చెబితే వారు చిన్నతనం నుంచే ఆపద సమయాల్లో సమయస్పూర్తితో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/clever-turtles-moral-story-a-classic-story-of-intelligence-and-presence-of-mind-1889839.html"}]}]}