{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"moral-story-atigaa-aasapadite-unnadi-koodaa-kolpotaaru-bamgaaru","title_te":"Moral Story: అతిగా ఆశపడితే ఉన్నది కూడా కోల్పోతారు.. బంగారు గొడ్డలి కథ","section":"తాజా","status_line":"Moral Story: అతిగా ఆశపడితే ఉన్నది కూడా కోల్పోతారు.. బంగారు గొడ్డలి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42150","date":"2026-07-28T15:29:30.000Z","title_te":"Moral Story: అతిగా ఆశపడితే ఉన్నది కూడా కోల్పోతారు.. బంగారు గొడ్డలి కథ","body_te":"నిజాయితీ మనిషికి గొప్ప ఆభరణం. లోభం మనిషిని నాశనం చేస్తుంది. సత్యం, కష్టం, మంచి గుణాలు ఉన్నవారికి చివరికి విజయమే లభిస్తుంది. మోసం, అబద్ధం, అక్రమ మార్గాల్లో సంపాదించినది శాశ్వతంగా ఉండదు. ఈ విషయాలను ఈ కింది బంగారు గొడ్డలి కథ ద్వారా పిల్లలకు చెబితే వారు చిన్నతనం నుంచే నిజాయితీని అలవరచుకుని సన్మార్గంలో జీవిస్తారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/the-golden-axe-story-a-lesson-on-honesty-and-contentment-1875614.html"}]}]}